Gally Gang Stars: ఎట్టకేలకు థియేటర్స్‌లో సందడి చేయబోతున్న ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’..
- 'ABD ప్రొడక్షన్స్' బ్యానర్ లో రాబోతున్న చిత్రం 'గల్లీ గ్యాంగ్ స్టార్స్'.
- నిర్మాతగా మారిన డాక్టర్..
- అనాథల కథతో సినిమా..
- ఈ నెల 26న రిలీజ్ .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gally Gang Stars Releasing on July 26: సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ఈ సినిమాను డా. ఆరవేటి యశోవర్ధాన్ ‘ABD ప్రొడక్షన్స్’ బ్యానర్ లో నిర్మించారు. ఇకపోతే సినిమా ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు ధర్మ మాట్లాడుతూ.. “గల్లీ గ్యాంగ్ స్టార్స్ ” అనేది కేవలం సినిమా కాదు.. నిజ జీవితంలో ఎందరో అనాధలు ఎదురుకునే రోజువారి సంఘటనలు సంబంధించిన విషయం అంటూ.. అనాధల బాధ్యత సమాజం తీసుకోకపోతే ఆ సమాజం ఎన్ని దారుణాలను ఎదురుకోవాల్సి వస్తుందో వాస్తవికంగా తెరకెక్కించినట్లు తెలిపాడు.
Team India: ప్రపంచకప్ గెలవడంతో జెర్సీలో కీలక మార్పు..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
సినిమా షూటింగ్ అంతా నెల్లూరులో నగరంలో 76 రోజుల పాటు షూటింగ్ చేశామని., ఎన్నో సార్లు అనుకున్న బడ్జెట్ దాటిపోయి షూటింగ్ ఆగిపోతుందనుకున్న ప్రతిసారి మా ప్రొడ్యూసర్ యశోవర్ధాన్ ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యటం వల్లే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కాబోతుందని.. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఎనలేని ఇష్టంతో యశోవర్ధాన్ సినిమా నిర్మాణం వైపు అడుగులు వేసి ABD ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ని నిర్మించి.. టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తూ వరసగా 3 సినిమాలు నిర్మించారు.
Average Student Nani : ‘ఏమైందో మనసే’ అంటున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’గాడు
ఇందులో మొదటి సినిమా ప్రయోగాత్మకమైన చిత్రం “May 16”. ఈ సినిమా ఒక మోనో డ్రామా. ఆ తర్వాత చిత్రం నెల్లూరు గల్లిలో జరిగే మాస్ డ్రామా సినిమా “గల్లీ గ్యాంగ్ స్టార్స్”. ఈ సినిమా ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఇదే బ్యానర్ లో వస్తున్న మరో సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని., ఓ పక్క డాక్టర్ గా తన బాధ్యతలని.. ఇంకో పక్క తనకి ఎంతో ఇష్టమైన సినిమాలని రెండిటిని బాలన్స్ చేస్తున్నారని తెలిపాడు. ABD ప్రొడక్షన్స్‌తో మరెన్నో గొప్ప చిత్రాలకు తన సహకారం అందించాలని., సినీ చరిత్రలో తనకంటూ కొంత గుర్తింపు సంపాదించాలని ఆశిస్తున్నట్లు., చిన్న సినిమా ఐనప్పటికీ ఇందులో పాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని., తప్పక అందరిని అలరిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ధియేటర్ కి వచ్చి మా చిన్న సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నానట్లు ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!