Gally Gang Stars Releasing on July 26: సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ఈ సినిమాను డా. ఆరవేటి యశోవర్ధాన్ ‘ABD ప్రొడక్షన్స్’ బ్యానర్ లో నిర్మించారు. ఇకపోతే సినిమా ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు ధర్మ మాట్లాడుతూ.. “గల్లీ గ్యాంగ్ స్టార్స్…