Speaker Gaddam Prasad : కేసీఆర్ తెలంగాణను అల్లకల్లోలం చేసి పోయిండు
- చేసిన పాపాలన్నీ మర్చిపోయిన హరీష్ రావు కేటీఆర్
- కేటీఆర్ గజినీలాగా అయిపోయాడు
- కేటీఆర్ పొద్దున లేస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పే పరిస్థితి లేదు : స్పీకర్ గడ్డం ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Gaddam Prasad : కేసీఆర్ తెలంగాణను అల్లకల్లోలం చేసి పోయిండు.. ఏడు లక్షల కోట్లు అప్పుచేసి పోయిండని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఇవాళ వికారాబాద్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నెలకు రూ.7 వేల కోట్లు మిత్తి కడుతున్నామని, కేసీఆర్ ప్రభుత్వంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండే అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని, చేసిన పాపాలన్నీ మర్చిపోయారు హరీష్ రావు, కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. కేటీఆర్ గజినీలాగా అయిపోయాడని, కేటీఆర్ పొద్దున లేస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పే పరిస్థితి లేదన్నారు. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి తనకోసం తన కుటుంబం కోసం చేసుకున్నాడని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలన్నారు.
Top 10 Smallest Creatures: ప్రపంచంలోనే టాప్ 10 చిన్న జీవులు..
Also Read
- Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కు రాజకీయ అనుభవం లేదని, మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. డిసెంబర్ 9 న సోనియా గాంధీ పుట్టిన రోజు అని, వికారాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. గ్రామాలలో బండల ఇండ్లు లేకుండా చూస్తామని, ఐదు సంవత్సరాల లోపల అన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామన్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని, నేను స్పీకర్ ను కాదు మీ అన్న లాంటి వాడిని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పొద్దున నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తున్నాడన్నారు.
తాజావార్తలు
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!