Formula E-Car Race: ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా E కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ (IAS) అధికారులు అరవింద్ కుమార్, BLN రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. GST 2.O.: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలతో దేశంలోని బొగ్గు రంగానికి భారీ ఊరట ఈ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ కు…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఆయనను జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరారు. ఇదే కేసులో ఇది కేటీఆర్‌కు రెండోసారి నోటీసులు కావడం గమనార్హం. ACB ఇప్పటికే మే 26వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ, కేటీఆర్ అప్పటికే విదేశీ పర్యటనలో ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోయారు.…