Asian Cup 2023: ఇండియా-పాకిస్తాన్ రిజర్వ్ డే ప్రకటనపై భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Cup 2023: సెప్టెంబర్ 10న ఆసియా కప్ సూపర్-4లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే ఆ సమయంలో వర్షం పడితే ఆటను రిజర్వ్ డే చేయనున్నట్లు శ్రీలంక క్రికెట్ చెప్పింది. కేవలం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసమే రిజర్వ్ డే ఉంచారు. మిగిలిన మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Chandrababu Arrested Live Updates: చంద్రబాబుకు బెయిలా.. జైలా..?.. అనే దానిపై ఉత్కంఠ
Also Read
శ్రీలంక క్రికెట్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంచినట్లు పోస్ట్ చేసింది. అయితే ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక క్రికెట్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి డిమాండ్‌ను అంగీకరించడానికి మీపై ఎలాంటి ఒత్తిడి వచ్చిందని వెంకటేష్ ప్రసాద్ సమాధానంలో రాశారు. మీరు మీ దేశానికి రిజర్వ్ డే ఉంచుకోలేకపోయారు… దీనికి మీరే సమాధానం చెప్పాలని తెలిపారు.
Read Also: G20 Summit Live Updates: భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ఏమి జరుగుతుందనే దానిపై నిరంతరం చర్చ జరుగుతోందని వెంకటేష్ ప్రసాద్ రాశారు. కానీ మీ దేశం యొక్క మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అయినట్లయితే, మీ క్వాలిఫైయింగ్ అవకాశాలు తగ్గిపోవా అని తెలిపారు. దీని వెనుక మీ ఆలోచన, కారణాన్ని మీరు నిజాయితీగా వివరించగలరా అని శ్రీలంక క్రికెట్ పై కామెంట్స్ చేశారు. అయితే వెంకటేష్ ప్రసాద్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
What was the pressure to agree on this unreasonable demand, when you aren’t getting a reserve day for your own matches ? Why so much generosity to ensure India vs Pakistan isn’t washed out even if it costs your own team a chance to qualify. Can you please explain truly the… https://t.co/gPE6H3Fjfd
— Venkatesh Prasad (@venkateshprasad) September 8, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు