Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Flipkart Bus Tickets Sales Launching Offer Great Deals

Flipkart Bus Tickets: ఊరు వెళ్తున్నారా.. బస్‌ టికెట్లు ఇక్కడ బుక్‌ చేసుకోండి.. భారీ డిస్కౌంట్‌ పొందండి..!

Published Date :April 10, 2024 , 5:24 pm
By Kothuru Ram Kumar
Flipkart Bus Tickets: ఊరు వెళ్తున్నారా.. బస్‌ టికెట్లు ఇక్కడ బుక్‌ చేసుకోండి.. భారీ డిస్కౌంట్‌ పొందండి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బస్ టికెట్ బుకింగ్ సేవలను మొదలుపెట్టింది. ఈ టికెట్ బుకింగ్ సేవలను ఫ్లిప్‌కార్ట్ ఆయా రాష్ట్ర రవాణా కార్పొరేషన్ లో, ప్రవేట్ ఆపరేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో నేపధ్యంగానే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, చెన్నై, చండీగఢ్ లతో పాటు మరికొన్ని ప్రముఖ నగరాల నుండి ఈ టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇక ఈ సేవకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: Kalki 2898AD : కల్కి రిలీజ్ డేట్ వచ్చేస్తుంది.. రెడీ అవ్వండమ్మా..!

ఈ సేవలలో ప్రస్తుతం ఎలాంటి బుకింగ్ చార్జీలు లేకుండా బస్ టికెట్ బుకింగ్ చేసుకోవచు అంటూ సంస్థ తెలిపింది. అలాగే కొత్తగా లాంచ్ చేసిన ఈ సేవలో కారణంగా ఏప్రిల్ నెలలో 15 నుంచి 20% వరకు రాయితీ కల్పించబోతున్నట్లు తెలిపింది. ఈ సేవలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వేల రూట్లలో ఏకంగా 10 లక్షల బస్సుల సర్వీసులకు సంబంధించిన టికెట్ బుకింగ్ సేవలను అందించబోతున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది.

Also read:Maharastra: బావిలో పడిన పిల్లిని కాపాడబోయి ఐదుగురు మృత్యువాత..!

ఇక ఈ సంస్థ ఇప్పటికే ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ లో బస్సు బుకింగ్ ఎలా చేసుకోవాలి అంటే.. బస్ బుకింగ్ యాప్ ప్రయాణ విభాగాన్ని ఓపెన్ చేసి అక్కడ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అన్న వివరాలను ఇవ్వడం ద్వారా చాలా సులువుగా బస్ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ సర్వీసులో భాగంగా తాజాగా సులభమైన ఈజీ యాక్సెస్, సులభమైన రీఫండ్‌లు, అలాగే 50 రూపాయల వరకు సూపర్ కాయిన్స్ రిడెంప్షన్ ద్వారా ఆఫర్లు ఇవ్వడం అలాగే 24 గంటలు వాయిస్ హెల్ప్ లైన్ లాంటి కీలక సేవలను ఫ్లిప్‌కార్ట్ అందించబోతోంది. ప్రస్తుతం లాంచ్ ఆఫర్ల భాగంగా సంస్థ కస్టమర్స్ కు 15% తగ్గింపుతో పాటు మరో అదనంగా 5 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. వీటితోపాటు ఫ్లిప్‌కార్ట్ యాప్ లో లక్కీ డ్రా పోటీలు కూడా నిర్వహిస్తోంది. ఇందులో ఒక రూపాయికే టికెట్లను అందించనున్నారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, వారణాసి, హరిద్వార్, తిరుపతి ఇలాంటి ప్రదేశాలకు వెళ్లే వారికి ఫ్లాట్ 25% భారీ డిస్కౌంట్ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bus bookings
  • easy access
  • Flipkart
  • Flipkart Bus Tickets
  • Online

తాజావార్తలు

  • Samantha : హాయ్ పచ్చడి చేశా.. భర్తతో సమంత వీడియో వైరల్

  • iQOO Z11: 9,020mAh బ్యాటరీ, 165Hz OLED డిస్‌ప్లేతో.. iQOO Z11 వచ్చేస్తోంది

  • Stock Market Down: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. కారణాలు ఇవే..

  • Kadapa : రైతులను నిలువునా ముంచిన అకాల వర్షాలు

  • Realme P4 Lite 5G: 7,000mAh బ్యాటరీ, Dimensity 6300తో రియల్‌మీ 5G ఫోన్‌ విడుదల..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions