ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బస్ టికెట్ బుకింగ్ సేవలను మొదలుపెట్టింది. ఈ టికెట్ బుకింగ్ సేవలను ఫ్లిప్‌కార్ట్ ఆయా రాష్ట్ర రవాణా కార్పొరేషన్ లో, ప్రవేట్ ఆపరేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో నేపధ్యంగానే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, చెన్నై, చండీగఢ్ లతో పాటు మరికొన్ని ప్రముఖ నగరాల నుండి ఈ…