India vs Pakistan: భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. ప్లైట్ టికెట్స్, హోటల్ రెంటల్స్ కు రెక్కలు.. ఏకంగా రూ. 1.5 లక్షలు..!
- భారత్, పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్
- ఫ్లైట్ టికెట్స్, హోటల్ రెంటల్స్ కు రెక్కలొచ్చాయి
- విమాన టికెట్ కోసం లక్షల రూపాయలు చెల్లించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 T20 క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మ్యాచ్ జరిగే గ్రౌండ్ కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దాయాదులతో మ్యాచ్ అంటే ఉత్కంఠభరితమే కదా. ఈ నేపథ్యంలో ఫ్లైట్ టికెట్స్, హోటల్ రెంటల్స్ కు రెక్కలొచ్చాయి. మీరు మ్యాచ్‌కు హాజరు కావాలనుకుంటే, విమాన టికెట్ కోసం లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read:Ireland vs Oman: ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఒమన్
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
శనివారం (ఫిబ్రవరి 14)న, మేక్‌మైట్రిప్ వెబ్‌సైట్ ఫిబ్రవరి 15న ఢిల్లీ-ముంబై నుండి కొలంబోకు డైరెక్ట్ విమాన ఛార్జీలను వెల్లడించింది. ప్రయాణీకుడికి రూ.1.45 లక్షలకు పెరిగింది, ఫిబ్రవరి 16న డైరెక్ట్ కొలంబో విమాన ఛార్జీ కంటే ఇది 40-50% ఎక్కువ.
ఢిల్లీ నుండి కొలంబోకు డైరెక్ట్ ఫ్లైట్ దాదాపు 4 గంటలు పడుతుంది. మ్యాచ్ రోజున సాయంత్రం 7 గంటలలోపు ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానాల ధర రూ.109,339. శ్రీలంక ఎయిర్‌లైన్స్ ఛార్జీలు రూ. 65,914 నుండి రూ.145,219 వరకు ఉంటాయి.
ముంబై నుండి కొలంబోకు డైరెక్ట్ ఫ్లైట్ దాదాపు మూడు గంటలు పడుతుంది. ఫిబ్రవరి 14న నాన్‌స్టాప్ శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానానికి ఛార్జీ రూ.66,122 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 15న సాయంత్రం 7 గంటలలోపు ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానానికి ఛార్జీ రూ.60,030.
Also Read:MS Dhoni: ఏంటి..! ధోనీని బలవంతంగా కెప్టెన్సీ నుంచి తొలగించారా..? బయట పడిన సంచలన నిజం
మీరు ఫిబ్రవరి 14, 15 తేదీలలో కొలంబోలోని ఒక పెద్ద 3- లేదా 5-స్టార్ హోటల్‌లో ఇద్దరు వ్యక్తులకు గదిని బుక్ చేసుకుంటే ఖర్చు రూ.1.14 లక్షల వరకు ఉంటుంది. అయితే, మీరు చిన్న హోటల్‌లో గదిని బుక్ చేసుకుంటే, రూ.2,000-3,000 మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్‌కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!