Yadagirigutta Temple: తిరుపతి తరహాలో భక్తులకు యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం..
- తిరుపతి తరహాలో భక్తులకు యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం..
- గర్భగుడి చెంతకు భక్తులు చేరేలా కాంప్లెక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadagirigutta Temple: తిరుమల తిరుపతి మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తులకు స్వయంభూ దర్శనం లభించనుంది. మహాముఖ మండపంలో భక్తులు దూరం నుంచి మూలవరులను చూస్తూ గర్భాలయానికి చేరుకునేలా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. వచ్చే బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని యాదాద్రి ఈవో భాస్కర్ రావు ఈటీవీ భారత్ కు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తులకు తీర్థంతో పాటు శఠగోపాన్ని అనుగ్రహిస్తారని వివరించారు. అందుకోసం ప్రత్యేక పూజారిని నియమిస్తామన్నారు.ఈ నెల 10వ తేదీ బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Read also: Balkampet Yellamma: రేపు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం వద్ద ఆంక్షలు..
Also Read
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య మాట్లాడుతూ.. స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి శఠగోపంతో పాటు తీర్థం ప్రసాదాలు అందిస్తామన్నారు. 14న వనమహోత్సవం పేరుతో పొలంలో రెండు వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. 15న ఉదయం 6.05 గంటలకు సామూహిక ‘గిరి ప్రదక్షిణ’ నిర్వహిస్తున్నట్లు వివరించారు. శ్రావణ మాసం మొదటి వారంలో నూతన నిత్యాన్నప్రసాద భవనాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమగోపురం నుంచి నేరుగా వికలాంగులకు దైవ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇక నుంచి కొండ దిగువ నుంచి వచ్చే వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించినట్లు ఆలయ ఈఓ తెలిపారు.
CM Revanth Reddy: నేడు ఏపీకి రేవంత్‌రెడ్డి.. ప్రత్యేక విమానంలో విజయవాడకు..
తాజావార్తలు
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!