Fire Accident: ఢిల్లీ చాందినీ చౌక్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం..
- ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
- మంటలార్పుతున్న 30 ఫైరింజన్లు
- చాందినీ చౌక్‌లోని మార్వాడీ కత్రాలో సాయంత్రం చెలరేగిన మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాందినీ చౌక్‌లోని మార్వాడీ కత్రాలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మరోవైపు.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు బృందాలు కూడా ఘటనా స్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు
Read Also: Dry Coconut : ఎండు కొబ్బరిని ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also Read
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
ప్రస్తుతం మంటలను ఆర్పే పనులు కొనసాగుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో 30 ఎకరాల పచ్చని ప్రాంతం కాలి బూడిదైంది. తూర్పు ఢిల్లీలోని అసిత ఈస్ట్ వెనుక భాగంలో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే.. మంటలు ఆరకుండా అలానే అగ్గి రువ్వడంతో ఈరోజు సాయంత్రం 5:15 గంటల ప్రాంతాన భారీగా మంటలు చెలరేగాయి. అయితే.. అసిత ఈస్ట్‌లోని ప్రాంతంలో సంఘవిద్రోహులు మత్తు పదార్థాలను సేవించిన తర్వాత సిగరేట్లు కాల్చుకునే సమయంలో అగ్గిపుల్లతో నిప్పంటించారని స్థానికులు చెబుతున్నారు. అయితే.. 8 అగ్నిమాపక యంత్రాలు రెండు గంటల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. మొత్తం మీద ఈ అగ్నిప్రమాదంలో 30 ఎకరాల పచ్చని ప్రాంతం కాలి బూడిదైంది.
Read Also: CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్‌లతో చంద్రబాబు భేటీ.. అధికారుల తీరుపై కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేడిగాలుల పరిస్థితుల కారణంగా అగ్ని ప్రమాదాల సంఘటనలు గణనీయంగా పెరిగాయి. మే మొదటి 20 రోజుల్లోనే తమకు 2,280 అగ్నిప్రమాదాల గురించి కాల్స్ వచ్చాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. పెరిగిన అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి 33 అత్యాధునిక వాటర్ బౌజర్ వాహనాలను ప్రవేశపెట్టామని, అగ్నిమాపక సేవల సామార్థ్యాలను అప్ గ్రేడ్ చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. చాలా అగ్ని ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్లే కారణమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!