జూలై 17 నుండి 23 వరకు 22 MMTS (మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) రైళ్లు రద్దు కానుండటంతో హైదరాబాద్‌లోని ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్ -సనత్‌నగర్ స్టేషన్‌లలో ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నందున, ఈ రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
ప్రభావిత రైళ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
రైలు నంబర్ 47129 లింగంపల్లి-హైదరాబాద్, రైలు నంబర్ 47132 లింగంపల్లి-హైదరాబాద్, రైలు నంబర్ 47133 లింగంపల్లి-హైదరాబాద్, రైలు నంబర్ 47135 లింగంపల్లి-హైదరాబాద్. రైలు నంబర్ 47136 లింగంపల్లి-హైదరాబాద్. అదేవిధంగా, రైలు నంబర్ 47105 హైదరాబాద్-లింగంపల్లి. రైలు నంబర్ 47108 హైదరాబాద్-లింగంపల్లి. రైలు నంబర్ 47109 హైదరాబాద్-లింగంపల్లి. రైలు నంబర్ 47110 హైదరాబాద్-లింగంపల్లి. రైలు నంబర్ 47112 హైదరాబాద్ – లింగంపల్లి. రైలు నంబర్ 47165 ఉమ్దానగర్-లింగంపల్లి.
Also Read : Delhi Floods: బీజేపీ కుట్రల వల్లే ఢిల్లీలో వరదలొచ్చాయి..
రైలు నంబర్ 47189 లింగంపల్లి – ఫలక్‌నుమా. రైలు నంబర్ 47178 లింగంపల్లి – ఉమ్దానగర్. రైలు నంబర్ 47179 లింగంపల్లి-ఫలక్‌నుమా. రైలు నంబర్ 47158 ఫలక్‌నుమా-లింగంపల్లి ఉమ్దానగర్-లింగంపల్లి. రైలు నంబర్ 47214 ఉమ్దానగర్- లింగంపల్లి. రైలు నంబర్ 47177 రామచంద్రపురం-ఫలక్‌నుమా. రైలు నంబర్ 47156 ఫలక్‌నుమా-లింగంపల్లి. రైలు నంబర్ 47157 ఉమ్దానగర్-లింగంపల్లి.రైలు నంబర్ 47181 లింగంపల్లి-ఉమ్దానగర్. రైలు నంబర్ 47137 లింగంపల్లి-హైదరాబాద్. రైలు నంబర్ 47114 హైదరాబాద్-లింగంపల్లి. ఈ MMTS రైలు సేవలను రద్దు చేయడం వలన ప్రయాణీకులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించింది రైల్వే శాఖ.