MLA Laxma Reddy : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దోనూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ పోర్ల జంగయ్య, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో 48 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి లక్ష్మారెడ్డి అభివృద్ధిని చూసి రాబోయే కాలంలో మరింత అభివృద్ధి సమకూర్చేందుకు పార్టీలో చేరడం జరిగిందన్నారు. అంతేకాకుండా అని లక్ష్మారెడ్డి గారిని తమ ఊరి నుంచి ప్రతి ఓటు మీకే వేస్తామని హామీ ఇచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో లోకిరేవు గ్రామ కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Also Read : Wasim Akram: సొంత టీమ్పై మండిపాటు.. రోజూ 8 కేజీల మటన్ తింటే ఇలానే ఉంటుంది

Mla Laxma Reddy
Also Read
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Elon Musk: ఇక 5 - 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
- Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోకిరేవు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుధకర్, వెంకటేష్, కుమార్ లతో సహా 10 మంది బీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీ నుండి రవి ఆధ్వర్యంలో పలువురు యువత బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే ఇతర పార్టీలో నుంచి నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.
Also Read : Purandeshwari: ఏపీ ఆర్థిక అంశాలపై నిర్మలా సీతారామన్ కి బీజేపీ ఏపీ చీఫ్ వినతి పత్రం
తాజావార్తలు
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!