Lays Potato Chips: FDA హెచ్చరిక.. అమెరికాలో భారీగా లేస్ చిప్స్ రీకాల్
- హెచ్చరికలను జారీచేసిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA).
- మొత్తం 6300 లేస్ పాకెట్స్ ను రీకాల్
- లేస్ చిప్స్‌లో పాల (Milk) మిశ్రమం ఉంటుందని ప్యాకేజింగ్‌పై పేర్కొక పోవడంతో రీకాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lays Potato Chips: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఒరేగాన్, వాషింగ్టన్లో 6,344 బ్యాగుల లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌ను క్లాస్ 1 రీకాల్‌గా ప్రకటించింది. డిసెంబర్ 13న ప్రకటించిన ఈ రీకాల్ కాస్త జనవరి 27న FDA అత్యధిక ప్రమాద స్థాయికి (క్లాస్ 1) పెంచబడింది. దీనికి కారణం, ఈ ఉత్పత్తిలో వెల్లడి చేయని పాల (Milk) మిశ్రమం ఉండటం. ఈ మిశ్రమం వల్ల కొంతమంది ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని పేర్కొంది. FDA ప్రకారం, క్లాస్ 1 రీకాల్ అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దీనిని తినడం వల్ల “తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా మరణం” సంభవించే ప్రమాదం ఉంది.
Also Read: TDP Politburo: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. లోకేష్ టీమ్ రెడీ అవుతుందా..?
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఈ లేస్ చిప్స్‌లో పాల (Milk) మిశ్రమం ఉంటుందని ప్యాకేజింగ్‌పై పేర్కొనలేదు. అయితే, పాలకు అలెర్జీ ఉన్నవారికి ఇది ప్రమాదకరం. పాల అలెర్జీ ఉన్న వారు దద్దుర్లు, కడుపు నొప్పి, తలనొప్పి, గొంతు ఊపిరితిత్తుల్లో వాపు, మతి స్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. ఫ్రిటో-లేస్ కంపెనీ ఒక వినియోగదారు ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేయడంతో.. ఈ రీకాల్‌ను స్వచ్ఛందంగా ప్రారంభించింది.
Also Read: US Airstrike On Syria: సిరియాపై అమెరికా వైమానిక దాడి.. సీనియర్ ఉగ్రవాది హతం
ఈ రీకాల్ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇవి ఒరేగాన్, వాషింగ్టన్‌లోని రిటైల్ అలాగే ఆన్లైన్ స్టోర్లలో విక్రయించబడ్డాయి. దీనితో మొత్తం 6300 లేస్ పాకెట్స్ ను రీకాల్ చేస్తున్నారు. డిసెంబర్ 16న ఫ్రిటో-లేస్ ప్రకటించిన ప్రకటనలో “ఈ సమస్యకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అలెర్జిక్ రియాక్షన్లు నమోదుకాలేదు. ఇతర లేస్ ఉత్పత్తులు, ఫ్లేవర్లు, పరిమాణాలు లేదా వెరైటీ ప్యాక్స్ రీకాల్ చేయబడలేదు” అని స్పష్టం చేసింది. ఇకపోతే జనవరి నెలలో FDA అనేక ఉత్పత్తులను వెనక్కి తీసుకుంది. వాటిలో 10 ఉత్పత్తుల్లో వెల్లడి చేయని అలెర్జెన్లు ఉండటం గమనార్హం.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!