Lays Potato Chips: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఒరేగాన్, వాషింగ్టన్‌లో 6,344 బ్యాగుల లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌ను క్లాస్ 1 రీకాల్‌గా ప్రకటించింది. డిసెంబర్ 13న ప్రకటించిన ఈ రీకాల్ కాస్త జనవరి 27న FDA అత్యధిక ప్రమాద స్థాయికి (క్లాస్ 1) పెంచబడింది. దీనికి కారణం, ఈ ఉత్పత్తిలో వెల్లడి చేయని పాల (Milk) మిశ్రమం ఉ