Fake Robbery: ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా.. సీన్ కట్ చేస్తే..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో యువత డబ్బు సంపాదించడానికి అనేక వక్రమార్గాలలో నడుస్తున్నారు. అలా వెళ్ళినవారు వారి సమయంతో పాటు డబ్బును కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా నేపద్యంలో యువతకు అనేక రకాల బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ లాంటివి అందుబాటులోకి రావడంతో యువత వాటికి ఆకర్షితులై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఓ యువతి ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Also read: Jr NTR’s look in WAR 2 : వార్2 ఎన్టీఆర్ లుక్ లీక్.. కటౌట్ అదిరింది!
Also Read
పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడింది ఓ అమ్మాయి. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న ఎర్రబోడ కాలనీలో ఓ ఇంట్లోకి దుండగులు చొరబడి.. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ చేసినట్లుగా.. దాంతో తాను గట్టిగా కేకలు వేస్తూ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసిసి దుండగులు పరారైనట్లు ఓ యువతీ మొదట అందరిని నమ్మించింది. కాకపోతే నిజం ఎక్కువ రోజులు ఆగదు అన్నట్లు.. సీన్ కట్ చేస్తే..
Also read: Rohith Sharma: స్టేడియంకు కారులో ఆకాష్ అంబానీతో పాటు రోహిత్ శర్మ.. కొత్త ట్విస్టులు ఏం లేవుగా..?!
సదరు యువతి స్కెచ్ బెడిసికొట్టింది. ఆన్‌లైన్ లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి ఇంత పెద్ద చోరీ డ్రామా క్రేయేట్ చేసింది. మొదటగా దొంగలు ఇంట్లోకి చొరబడి డబ్బులు అపహరించారని, భీభత్సం చేశారని మీడియా ముందు చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత సంఘటన జరిగిన వివరాలు అడిగి పొలీసులు విచారణ మొదలు పెట్టగానే.. అమ్మాయి చేసిన అసలు నిజం బట్టబయలయ్యింది. దింతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.
పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడిన యువతి..
రాజేంద్రనగర్‌లోని ఎర్రబోడ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ. గట్టిగా కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసి.. పరారైన దుండగులు.
కట్ చేస్తే…..
యువతి స్కెచ్ బెడిసికొట్టింది… pic.twitter.com/2nrpgrc74C— Telugu Scribe (@TeluguScribe) April 11, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!