Fahadh Faasil: ‘పుష్ప’ విలన్ పై కేసు బుక్.. సుమోటోగా..?
- మలయాళంలో నిర్మాతగా ఫహాద్ పలు సినిమాలు
- 'పింకేలీ' షూటింగ్‌ని అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో చిత్రీకరించారు.
- ఎమర్జెన్సీ రూంలోనూ షూటింగ్ .
- అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్
- మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fahadh Faasil : ఫహద్ ఫాజిల్ పేరు చెబితే కొందరికి గుర్తుకు రాకపోవచ్చు.. కానీ., విలన్ “పుష్ప” లో పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్టే గుర్తుకు వస్తాడు. అతను మలయాళ నటుడు. పుష్ప చిత్రం చివరలో “పార్టీ లేదా పుష్ప” అంటూ ఆయన చేసిన యాక్టింగ్ అందిరిలో ఇట్టే నిలిచిపోయింది. నిర్మాతగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలను అందించారు. అతను ఇటీవల బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఆవేశం’ లో నటించాడు. ఇకపోతే తాజాగా కేరళ మానవ హక్కుల సంఘం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు కూడా పెట్టారు.
Xi Jinping: ‘పంచశీల’, ‘అలీన విధానం’పై చైనా అధినేత ప్రశంసలు..
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
ఇక అసలు ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. ఫహద్ నిర్మాతగా మలయాళంలో పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే ” పింకెలీ ” షూటింగ్ కు సంబంధించి అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. గురువారం రాత్రి అక్కడ షూటింగ్ చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎమర్జెన్సీ గదిలోకి షూటింగ్ చేయడంతో అసలేవని అక్కడికి ఎవరినీ అనుమతించలేదు. ఎర్నాకుళం జిల్లా వైద్యురాలు బీనా కుమారి ఎమర్జెన్సీ రూమ్‌లో షూటింగ్‌కి ఎలా అనుమతి ఇచ్చారని సీరియస్ అయింది. ఇందుకు సంబంధించి 7 రోజుల్లోగా విచారణ ఇవ్వాలని ఆదేశించింది.
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ విజేత ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
ఓ వైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో షూటింగ్ జరగడంతో ఆరోపణలు రావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది రోగులు ప్రమాదకర స్థితిలో ఉన్నవారిని అత్యవసర గదికి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలను నిర్మాతల సంఘం ఖండించింది. రాత్రి షూటింగ్ కోసం రూ.10వేలు ఇచ్చామని చెప్పారు. అయితే మొత్తంగా ఈ కేసును సుమోటోగా చూసిన కేరళ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నిర్మాత ఫహద్ ఫాజిల్ పై కేసు పెట్టింది. త్వరలో ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. మరి ఈ కేసులో అంతిమంగా ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!