Devendra Fadnavis: కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని తొలగించవచ్చు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..
- కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని తొలగించొచ్చు..
- మహారాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు..
Devendra Fadnavis: వరస ఎన్నికల్లో పరాజయాలు పాలవుతున్నందున రాహుల్ గాంధీని కాంగ్రెస్ నుంచి తొలగించే వాతావరణం నెలకొందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం అన్నారు. రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. నాగ్‌పూర్ లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కేవలం తన ఉనికి కోసమే కాకుండా, తన నాయకత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నారని అన్నారు.
Read Also: Shivraj Singh Chouhan: బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ సీఎం ఎవరో తేల్చేయనున్నది ఈయనే!
Also Read
- Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్‌పై ప్రముఖ సంస్థ మౌనం..
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
దీనికి ఒక రోజు ముందు, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రతీ ఒక్కరిని సమానంగా చూడకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నాశనం చేయడమే ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రధాన లక్ష్యమని విమర్శించారు. ఈ విమర్శల తర్వాత ఫడ్నవీస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి విజయాలు అందించడంలో రాహుల్ గాంధీ విఫలమవుతున్నారని, ఆయనను కాంగ్రెస్ నుంచి తీసేయొచ్చని ఆయన అన్నారు. పార్టీలోని అంతర్గత కలహాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Tollywood : బీస్ట్ మోడ్‌లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
-
Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్‌పై ప్రముఖ సంస్థ మౌనం..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!