ఛత్రపతి శివాజీ గనక హిందుత్వ మనుగడ కోసం మొఘల్ లతో యుద్ధం చేయకపోతే ఈ రోజు ఈ భూమిమీద హిందువు అనే వాడు ఉండకపోతుండే అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళను జైలులో వేయడం సిగ్గు చేటు.. 77 రోజులు జైళ్లు ఉన్నారు.. భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలని ఔరంగజేబు ప్రయత్నించాడు కానీ మార్చలేక పోయాడు. జిజా మాతా సంకల్పమే ఈ రోజు మనం చూస్తున్నాం అని ఆయన తెలిపారు.
నేటి యువకులు డీజేలలో ఎగరడం తప్ప ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఒక్క కానిస్టేబుల్ వస్తె చాలు భయపడి పారిపోతారు.. హిందువు అయినప్పుడు గోమాతా రక్ష చేయడం నేరుచుకోవాలన్నారు.
Also Read : Train Accident: రైలు ప్రమాదంలో టిక్కెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం
గోవు మాంసాన్ని వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు అని రాజాసింగ్ అన్నారు. శివాజీ కొడుకు 120 యుద్దాలు చేసి కానిఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదన్నాడు. నేటి యువత మాత్రం ఒక లాఠీ పడితే చాలు ఒక్క కేసు అయితే చాలు పిల్లలను భయపెట్టి ఇంట్లో పెడతారు. ఇప్పటి పోలీస్ రజాకర్ పోలీస్.. హిందుత్వంను సపోర్ట్ చేయదు.. ఇక్కడకు వచ్చిన దాంట్లో కూడా పోలీస్ కెమెరా ఉన్నది.. వాళ్లు ఈ వీడియో చూసి నా మీద కేస్ పెడతారు.. నాపై ఇప్పటి వరకు 150 కేసులు ఉన్నాయి.. ఇప్పుడు 151 వ కేసు తాడిహత్నుర్ లో పెట్టారని రాజాసింగ్ అన్నారు.
Also Read : Rahul Gandhi: ఇది గాంధీ-గాడ్సేల మధ్య పోరాటం.. మోడీ వెనక చూసి కార్ నడుపుతున్నాడు..
హైదరాబాద్ లో పెద్ద పోలీస్ అధికారి బిడ్డని ఒక ముస్లిం యువకుడు ఎత్తుకోపోయాడు.. అధికారి ఎవరికి చెప్పుకోలేక మమ్మల్ని పిలిచాడు.. మా మీద కేస్ పెట్టి లోపల వేస్తాడు అనుకున్నాం కానీ మమ్మల్ని లోపలికి పిలిచి కాళ్ళ మీద పడ్డాడు అని రాజాసింగ్ అన్నాడు. లవ్ జిహాద్ పేరుతో తన బిడ్డ తనకు దూరమైంది అని తెలిపాడు.. మూడు నెలలు ఆ అమ్మాయిని వెతికి పట్టుకుంటే ఆమె లవ్ జిహాద్ గురించి చెప్పింది.. ఆమెను ఎంత టార్చర్ చేశాడో గో మాంసం తినిపించాడు.. తన స్నేహితులను పిలిచి రేప్ చేయించే వాడు అని తెలిపింది.
Also Read : Viral news: జిమ్ వర్కౌట్స్ ను ఇలా కూడా చేస్తారా?… మహాతల్లే..
తాడి హత్నుర్ గ్రామంలో ఉన్న ప్రతి ఆడపిల్ల లవ్ జిహాద్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని రాజాసింగ్ అన్నారు. లవ్ జిహాద్ పేరుతో కేరళ రాష్ట్రంలో 32000 మంది హిందూ ఆడపిల్లను ఇస్లామిక్ దేశాలకు పంపించి వల్లే జీవితాలను నాశనం చేయడం జరిగింది. కేరళ సినియాను ప్రతి ఒక్క మహిళ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లవ్ జిహాద్ పేరుతో ఒక అడ పిల్ల ముస్లిం యువకున్ని పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది.
ఎవరైనా ముస్లిం యువకులు తమ ఆడపిల్లల వెంట పడితే వెలాడదీసి కొట్టండి.. ఓవైసీ ఒక దొంగ వక్ఫ్ బోర్డ్ భూములను కబ్జాలు చేస్తాడు.. హిందూ మిత్రులరా తిలకం పెట్టే వారితో మాత్రమే స్నేహం చేయండి టోపీ కుర్త వేసుకొనే వారితో కాదు.. 50 దేశాలు ఇస్లామిక్.. 150 క్రిస్టియన్ దేశాలు ఉండగా భారత దేశం హిందూ దేశంగా ఉంటే తప్పేంటి అని రాజాసింగ్ ప్రశ్నించారు.