Etela Rajender : వీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి తనపై ఈటల చేసిన ఆరోపణలపై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు. అయితే.. దీనిపై తాజాగా ఈటల రాజేందర్ స్పందస్తూ.. సింగరేణి పై నేను మాట్లాడిన.. నేను ఎవరి పైన వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి పైన మాట్లాడలేదని, ఢిల్లీ కేంద్రంగా జాతీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయని అన్నానన్నారు.
Also Read : Kerala : లోయలో పడిన టూరిస్ట్ బస్సు.. కేరళలో ఘోరం
Also Read
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
బీజేపీనీ ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చెట్టాపట్టాలేసుకున్నాయని ఆయన విమర్శించారు. ఖర్గే, కేకే కలిసి మాట్లాడతారని, రాహుల్ గాంధీ సూరత్ కోర్ట్ తీర్పు పై బీఆర్ఎస్ ఆయనకు మద్దతుగా మాట్లాడిందన్నారు. వీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడని, రేవంత్ రెడ్డి కన్నీరు పెడుతూ సంస్కార హీనంగా మాట్లాడారన్నారు. నేను విద్యార్థి దశలోనే రెండు సార్లు జైలుకు వెళ్లానని, మేము తెలంగాణ గురించి కొట్లడినప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నావు… చంద్రబాబు పంచన చేరావు అంటూ ఆయన ధ్వజమెత్తారు. తుపాకీ పట్టుకొని వచ్చింది నువ్వు అని, నాకు నీకు ఏమీ పోలిక రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. నువ్వు జైలుకు ఓటు కు నోటు కోసం పోయావు… ప్రజల కోసం పోలేదని ఆయన అన్నారు.
Also Read : Government School Uniform : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మారనున్న పాఠశాలల యూనిఫాం
తాజావార్తలు
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!