Etela Rajender : కేసీఆర్ విద్యార్థుల విశ్వాసం మీద దెబ్బకొట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి వరంగల్ జిల్లా ( 6 జిల్లాల ) కోర్ కమిటీ సభ్యుల సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఏప్రిల్ 15న వరంగల్ జరగనున్న నిరుద్యోగుల మార్చ్ కార్యక్రమానికి సన్నాహక సమావేశం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ర్యాలీలపై నిషేదం విధించారన్నారు. విద్యార్థి నాయకుడిగా పనిజేసినప్పటి నుండి చూస్తున్నా ఎప్పుడు ఇలా లేదని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. అపద వచ్చినప్పుడు అండగా ఉంటాము అనే భరోసా మనం ప్రజలకు కలిపించాలని, ఇంత దారుణమైన విఫలం ఎప్పుడు లేదన్నారు.
Also Read : Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీల జాతీయ గుర్తింపు రద్దు.. బీఆర్ఎస్కు షాక్
Also Read
- IND vs NZ: అర్ష్‌దీప్ దెబ్బకు కివీస్ విలవిల.. ఫీల్డింగ్‌లో మెరిసిన రోహిత్, కోహ్లీ..! టీమిండియా టార్గెట్ ఎంతంటే.?
- US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పియా దండియా రాక్.. వివేక్ రామస్వామికి షాక్..
- US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..
- Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే 'వావ్' అనాల్సిందే.!
ఆరింటికి ఆరు పరీక్షలు లీక్ అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ విద్యార్థుల విశ్వాసం మీద దెబ్బకొట్టారని ఈటల దుయ్యబట్టారు. పైరవీలకు, డబ్బులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అని నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అని ఆయన విమర్శలు గుప్పించారు. ఒక చిన్న ఇష్యూ ప్రజలను అందరినీ ఏకం చేస్తుందని, TSPSC పేపర్ లీకేజీ కోటి మందికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. కేసీఆర్ పెట్టిన హిందీ పేపర్ లీకేజీ కేసు ఒక మోసమని ఆయన ధ్వజమెత్తారు. వరంగల్ ర్యాలీ తెలంగాణకు పొలికేక కావాలి అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ఈ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం, నిరుద్యోగులకు నమ్మకం కలిగిద్దాం అని ఈటల రాజేందర్ కోరారు.
Also Read : Extramarital Affair: ప్రియుడితో కలిసి భార్య స్కెచ్.. ఇంట్లోకి రాగానే..
తాజావార్తలు
-
IND vs NZ: అర్ష్‌దీప్ దెబ్బకు కివీస్ విలవిల.. ఫీల్డింగ్‌లో మెరిసిన రోహిత్, కోహ్లీ..! టీమిండియా టార్గెట్ ఎంతంటే.?
-
Spain Train Disaster: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 69 మంది మృతి.. రవాణా మంత్రి రాజీనామా!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పియా దండియా రాక్.. వివేక్ రామస్వామికి షాక్..
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
ట్రెండింగ్
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు