Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Errabelli Dayakar Rao About Airport For Warangal

Errabelli Dayakar Rao : త్వరలో వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్‌

Published Date :October 15, 2022 , 9:45 pm
By Gogikar Sai Krishna
Errabelli Dayakar Rao : త్వరలో వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక టాపిక్‌ గురించే ప్రస్తావన జరుగుతోంది. అయితే ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆయా పార్టీల నేతలు వినూత్నంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మునుగోడు ప్రచారంలో మంత్రి దయాకర్‌రావు దూసుకుపోతున్నారు. అయితే.. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నేను 40 సంవత్సరలుగా రాజకీయంలో ఉన్న,కేటీఆర్,కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే అన్ని క్లియర్ అయే విధిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత వరంగల్ ప్రపంచ స్థాయికి వేళ్లే విధిగా తయారవుతుంది. ఐటీ రంగంలో కూడా ముందుకు పోతున్నాము.

ఇండియా లోనే నెంబర్ వన్ ఐటీ పార్క్ లు మన తెలంగాణలోనే ఉన్నాయి. కాటన్ ఇండస్ట్రీలో వరంగల్ నెంబర్ వన్ కాబోతుంది. ఇండస్ట్రీస్ లలో వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఖిల్లవరంగల్, రామప్ప, వేయి స్తంభాల గుడిలకు యూనస్కో గుర్తింపు వచ్చింది. మహబూబాబాద్ కూడా రెండు మెడికల్ కాలేజ్ లు రాబోతున్నాయి. ఎన్నికల తరువాత వరంగల్ మీటింగ్ ఉంది,ఆ మీటింగ్ లో వరంగల్ ప్రజలకు శుభవార్త చెప్పబోతున్నాము. వరంగల్ కు మరో హై లెవెల్ బ్రిడ్జి రాబోతుంది. ఎయిర్‌పోర్ట్‌ కూడా దాదాపు క్లియర్ అయినటే అని ఆయన వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • errabelli dayakar rao
  • latest news
  • Warangal Airport

తాజావార్తలు

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

  • AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

  • Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • Sangeeth Sobhan: నిహారిక లేకపోతే.. సంగీత్ శోభన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • US-Iran Talks: చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions