Elections 2024 Results: 8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు వెలుబడిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ మొత్తం 8 జిల్లాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా సీట్ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ ఈ సారి వైస్సార్సీపీ ఒక్క సీటూ కూడా గెలవలేకపోవడం గమనార్హం. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చి గోదావరి, ప్రకాశం జిల్లాలో ఒక్క సీట్ ను కూడా గెలవలేక పోయింది వైస్సార్సీపీ.
Axis My India Exit Poll : ఎగ్జిట్ పోల్స్ విఫలమవ్వడంతో టీవీ షో మధ్యలో ఏడ్చిన సంస్థ ఎండీ
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ఏపీ లోని అనేకమంది వైసీపీ ముఖ్య నేతలు సైతం ఓడిపోయారు. ఇక రాష్ట్రంలో ఓడిపోయిన కీలక నేతలు వివరాలు ఒకసారి చూస్తే..
* ఆర్కే రోజా (వైసీపీ) – నగరి
* బుగ్గన రాజేంద్రనాథ్ (వైసీపీ) – డోన్
* చెల్లుబోయిన వేణుగోపాల్ (వైసీపీ) – రాజమండ్రి రూరల్
* వంగా గీత (వైసీపీ) – పిఠాపురం
* అంజాద్ బాషా (వైసీపీ) – కడప
* ఆళ్ల నాని (వైసీపీ) – ఏలూరు
* కొడాలి నాని (వైసీపీ) – గుడివాడ
* మార్గాని భరత్ (వైసీపీ) – రాజమండ్రి సిటీ
* అంబటి రాంబాబు (వైసీపీ) – సత్తెనపల్లి
* కారుమూరి నాగేశ్వర రావు (వైసీపీ) – తణుకు
* పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైసీపీ) – మాచర్ల
* బొత్స సత్యనారాయణ (వైసీపీ) – చీపురుపల్లి
* తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (వైసీపీ) – రాప్తాడు
* కొట్టు సత్యనారాయణ (వైసీపీ) – తాడేపల్లిగూడెం
* రవీంద్రనాథ్ (వైసీపీ) – కమలాపురం
* తానేటి వనిత (వైసీపీ) – గోపాలపురం
* జక్కంపూడి రాజా (వైసీపీ) – రాజానగరం
* కోన రఘపతి (వైసీపీ) – బాపట్ల
* వల్లభనేని వంశీ (వైసీపీ) – గన్నవరం
* గుడివాడ అమర్‌నాథ్ (వైసీపీ) – గాజువాక
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!