నేడు వెలుబడిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ మొత్తం 8 జిల్లాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా సీట్ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ ఈ సారి వైస్సార్సీపీ ఒక్క సీటూ కూడా గెలవలేకపోవడం గమనార్హం. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చి గోదావరి, ప్రకాశం జిల్లాలో ఒక్క సీట్ ను కూడా గెలవలేక…