Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. ఈ వారంలో రెండోది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake : వరుస భూకంపాలతో ఇండోనేషియా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వారం కిందే ఆ ద్వీపంలో భూకంపం సంభవించింది. మళ్లీ 6.2తీవ్రతతో భూమి కంపించింది. ఈ రోజు ఉదయం 6:30 గంటలకు సుమత్రా దీవుల్లో భూకంపం ఏర్పడింది. 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రతకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
Read Also: Nepal Plane Crash : విషాదం.. తన భర్తలాగే ప్రాణాలు కోల్పోయిన కో ఫైలట్
Also Read
ఇటు, ఇండోనేషియా వాతావరణ సంస్థ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘ఎసెహ్, దక్షిణ సుమత్రాలోని నాలుగు జిల్లాల్లో మాత్రమే భూమి కంపించింది. అది కూడా 3 నుంచి 10 సెకన్లు అంతే’ అని ఆ దేశ వాతావరణ కేంద్ర ప్రతినిధి అబ్దుల్ ముహారీ వెల్లడించాడు. వారం క్రితం తనింబర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు రావడం, ఆగ్నిపర్వతాలు బద్ధలు అవుతుంటాయి. అందుకు కారణం ఆ దేశం, పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడమే. అందుకనే తరచూ భూ పలకలు ఢీకొంటాయి. దాంతో, భూకంపం, అగ్నిపర్వతం పేలుళ్లు సంభవిస్తాయి.
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!