Father Shocking Decision : కొడుకు పెళ్లి చేసి అప్పులపాలైన తండ్రి.. షాకింగ్ డెసిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Shocking Decision : కుమారుడి పెళ్లి కారణంగా అప్పులపాలైన తండ్రి.. అప్పు తీర్చేందుకు షాకిచ్చాడు. తాను తీసుకున్న నిర్ణయంతో అతను నేరుగా జైలుకు పంపబడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బంగంగా ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి పేరు రాజేంద్ర పండిట్, వృత్తి రీత్యా డ్రైవర్. రాజేంద్ర కొడుకు పెళ్లి ఇటీవలే జరిగింది. ఈ పెళ్లి వల్ల అప్పుల పాలయ్యాడు. ఈ అప్పు తీర్చేందుకు యజమాని నుంచి రూ.4 లక్షలు దోచుకున్నాడు. అయితే సీసీటీవీలో అతడు దొంగతనం చేస్తున్న దృశ్యాలు నమోదు కావడంతో అతడు పట్టుబడ్డాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: Chennai: అవినీతి రాణి.. మహిళా ఇన్‌స్పెక్టర్ కహానీ..
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
రాజేంద్ర పండిట్ తన కుమారుడికి ఫిబ్రవరి నెలలో వివాహం చేశాడు. దీంతో నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పు తీర్చే మార్గం కనిపించక చాలా మదన పడ్డాడు. చేసేదేంలేక ఈ అప్పు తీర్చేందుకు యజమాని నుంచి డబ్బులు దోచుకున్నాడు. యజమాని తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.4 లక్షలు విత్‌డ్రా చేసి కారు ట్రంక్‌లో ఉంచాడు. ఈ డబ్బును రాజేంద్ర సమయం చూసి దొంగిలించాడు.
Read Also: Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం.. దొరికిన దొంగలు..
కారులో డబ్బులు మాయమైనట్లు గ్రహించిన యజమాని రాజేంద్రను డబ్బు మాయమైన విషయాన్ని అడిగాడు. అయితే ఆ డబ్బుపై తనకు ఏమాత్రం అవగాహన లేదని రాజేంద్ర అన్నారు. దీంతో యజమాని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చోరీపై ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు రాజేంద్ర పండిట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!