Drishyam 3 Rights: కళ్లు చెదిరే ఆఫర్.. పనోరమా స్టూడియోస్‌కు ‘దృశ్యం3’ థియేట్రికల్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drishyam 3 Rights: దృశ్యం సినిమా ప్రాంఛైజీలకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ జీతూ జోసెఫ్ – మోహన్‌లాల్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రాంఛైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి, ఇప్పుడు మూడో భాగం సిద్ధమవుతోంది. ఈ ‘దృశ్యం3’ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే మలయాళంలో ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఇతర భాషలలో ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ మూవీస్ తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్, డిజిటల్ రైట్స్‌ను విక్రయించింది. వాస్తవానికి ఈ ఆఫర్ కళ్లు చెదిరేలా ఉంది.
READ ALSO: Cyclone Ditwah: ముంచుకొస్తున్న “దిట్వా” తుఫాన్.. తమిళనాడుకు హై అలర్ట్..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఆశీర్వాద్ మూవీస్ దృశ్యం3 థియేట్రికల్, డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన పనోరమా స్టూడియోస్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ.160కోట్లు అని సినీ వర్గాల సమాచారం. పనోరమా స్టూడియోస్ ఇప్పటి వరకు ఎక్కువగా హిందీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసింది. దీంతో ఈ సినిమాను మలయాళంతో పాటు, హిందీలోనూ ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే హిందీలో ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.. దీంతో మలయాళంలో ‘దృశ్యం3’ విడుదల కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందనే సమాచారం. మరోవైపు తెలుగులో వెంకటేశ్ ఈ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వెంకీ త్రివిక్రమ్ సినిమా చేస్తూనే దృశ్యం3 చేస్తారా లేదంటే.. లేదంటే ఫస్ట్ ఏ సినిమాకు డేట్లు సర్దుబాటు చేస్తారో చూడాలి.
READ ALSO: Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల కల్తీ నెయ్యి లడ్డు కేసులో మరో అరెస్టు !
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..