Drishyam 3 Rights: దృశ్యం సినిమా ప్రాంఛైజీలకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ జీతూ జోసెఫ్ – మోహన్‌లాల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రాంఛైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి, ఇప్పుడు మూడో భాగం సిద్ధమవుతోంది. ఈ ‘దృశ్యం3’ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే మలయాళంలో ఈ సినిమా చిత్రీకరణ…