Minister KTR : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటైన డీపీ వరల్డ్, తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడులు పెట్టి తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర ఈ విషయాన్ని మంగళవారం దుబాయ్‌లో గ్రూప్ ఇవిపి (కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) అనిల్ మోహతాతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు. సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంతో పాటు రూ.165 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోను ఏర్పాటు చేయనుంది.
Also Read : Hyper Aadi: పవిత్ర ముందే నరేష్ ను అవమానించిన ఆది.. రసరాయ.. గడ్డివాములు అంటూ
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు, పారిశ్రామిక రంగ అభివృద్ధికి గత తొమ్మిదేళ్లలో చేపట్టిన చర్యల గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. వ్యవసాయ రంగంలో నమోదైన వేగవంతమైన వృద్ధిని కూడా ఆయన వివరించారు. రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజీ మరియు వేర్‌హౌసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టడం గురించి DP వరల్డ్ తన ప్రణాళికలను పంచుకుంది. మేడ్చల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో 5000 ప్యాలెట్ల సామర్థ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రికి కంపెనీ తెలియజేసింది.
Also Read : Adimulapu Suresh: చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయం..
తెలంగాణలో లాజిస్టిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డీపీ వరల్డ్ పెట్టుబడులు దోహదపడతాయని పరిశ్రమల శాఖ మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!