ప్రపంచంలోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటైన డీపీ వరల్డ్, తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడులు పెట్టి తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర ఈ విషయాన్ని మంగళవారం దుబాయ్‌లో గ్రూప్ ఇవిపి (కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) అనిల్ మోహతాతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు. DP World, Breaking news, latest news, telugu news, big news, Telangana, Minister ktr