H.I.V Medicine : HIV కి మెడిసిన్ నా దగ్గర ఉందంటున్న డాక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెచ్.ఐ.వి వైరస్ కు తన వద్ద మెడిసిన్ ఉందని… ఓ ప్రభుత్వ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ డాక్టర్ డే సందర్భంగా హైదరాబాద్ కోఠి డిఎంఈ ప్రాంగణంలో కోఠి యూ.పీ.హెచ్.సి లో పని చేస్తున్న డాక్టర్ వసంత్ కుమార్ మాట్లాడారు. ఓ హెచ్.ఐ.వి పేషంట్ కు తాను ఇచ్చిన మెడిసిన్ ద్వారా వైరస్ పూర్తిగా తగ్గిందని … వాటి సంబంధించిన రిపోర్ట్స్ చూపిస్తూ వివరాలు వెల్లడించారు. గతంలో కోవిడ్ , చికెన్ గునీయ , స్వైన్ ఫ్లూ , డెంగ్యూ వ్యాధులకు చికిత్స అందించనని పేర్కొన్నారు. డెంగ్యూ లో నాలుగు రోజుల్లో ప్లేట్ లెట్స్ 100 శాతం పెరిగాయని తెలిపారు. గత నాలుగేళ్లుగా తాము అందిస్తున్న వైద్యానికి సంబంధించి రికార్డ్స్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) తో పాటు కేంద్ర హెల్త్ మినిష్టర్ కు అందజేసినట్లు వివరించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విషయాలను తాను బయటపెడితే తనపై అక్రమ కేసులు పెట్టి , నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తన రీసెర్చ్ ను గుర్తించాలని కోరారు. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధులకైనా కొల్చిసిన్ మెడిసిన్ ఉపయోగిస్తున్నట్లు వివరించారు.
Also Read
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
తాజావార్తలు
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!