హెచ్.ఐ.వి వైరస్ కు తన వద్ద మెడిసిన్ ఉందని… ఓ ప్రభుత్వ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ డాక్టర్ డే సందర్భంగా హైదరాబాద్ కోఠి డిఎంఈ ప్రాంగణంలో కోఠి యూ.పీ.హెచ్.సి లో పని చేస్తున్న డాక్టర్ వసంత్ కుమార్ మాట్లాడారు. ఓ హెచ్.ఐ.వి పేషంట్ కు తాను ఇచ్చిన మెడిసిన్ ద్వారా వైరస్ పూర్తిగా తగ్గిందని … వాటి సంబంధించిన రిపోర్ట్స్ చూపిస్తూ వివరాలు వెల్లడించారు. గతంలో కోవిడ్ , చికెన్ గునీయ , స్వైన్…