Diwali Offers 2024: ‘పండగ’ ఆఫర్లు.. 12 వేలకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!
- దీపావళి పండుగ సీజన్
- ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపులు
- తక్కువ ధరకే సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దీపావళి’ పండుగ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ దీపావళి’ సేల్.. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నడుస్తోంది. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. సేల్‌లో భాగంగా రియల్‌మీ, శాంసంగ్, మోటోరోలా, లెనోవో కంపెనీకి చెందిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Motorola G34 5G:
జనవరిలో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా మోటో జీ34 5జీను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం తగ్గింపు ఉంది. దాంతో 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999 ఉండగా.. మీకు రూ.11,999కి అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్ కూడా ఉంది. దాంతో ధర మరింత తగ్గనుంది.
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
Realme Narzo N65:
ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ నార్జో ఎన్65 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999గా ఉంది. బిగ్ దీపావళి సేల్‌లో 23 శాతం తగ్గింపు తర్వాత.. రూ.11,499గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే రూ.750 అదనంగా తగ్గుతుంది.
Also Read: IPL Retention 2025: దీపావళి రోజే రిటెన్షన్ జాబితా.. ఫ్రీగా లైవ్ ఎక్కడ చూడొచ్చో తెలుసా?
Samsung Galaxy M15:
శాంసంగ్ గెలాక్సీ ఎం 15 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999గా ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 29 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. రూ.11,999కే ఈ మొబైల్ మీ సొంతం అవుతుంది. రూ.500 కూపన్ కోడ్ ఆఫర్ కూడా ఉంది. ఇవే కాకుండా పలు స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీగా తగ్గింపులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!