‘దీపావళి’ పండుగ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ దీపావళి’ సేల్.. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నడుస్తోంది. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. సేల్‌లో భాగంగా రియల్‌మీ, శాంసంగ్, మోటోరోలా, లెనోవో కంపెనీకి చెందిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Motorola G34 5G: జనవరిలో ప్రముఖ మొబైల్…
రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ వరుసలో చైనా కంపెనీ ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. Realme భారతీయ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ దాని పాత Realme Narzo N55 ఫోన్‌కి అప్‌గ్రేడ్‌గా లాంచ్ చేయబడింది. ఇది చైనీస్ కంపెనీ నుండి వచ్చిన మొదటి N సిరీస్ ఫోన్. ఈ ఫోన్ 5G కనెక్టివిటీని కలిగి ఉంటుంది. గతేడాది ఈ సిరీస్‌లో విడుదల చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు 4G…