‘దీపావళి’ పండుగ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ దీపావళి’ సేల్.. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నడుస్తోంది. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. సేల్‌లో భాగంగా రియల్‌మీ, శాంసంగ్, మోటోరోలా, లెనోవో కంపెనీకి చెందిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Motorola G34 5G: జనవరిలో ప్రముఖ మొబైల్…