అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ మజిలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ దివ్యాంశ కౌశిక్.. ఈ అమ్మడుకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించడంతో పాటుగా నటిగా మంచి మార్కులు కూడా పడ్డాయి.. బ్యాడ్ లక్ వల్లో ఏమో కానీ ఆ వెంటనే లాక్ డౌన్ రావడం, ఈమె సైన్ చేసిన ప్రాజెక్టులు వెంటనే సెట్స్ పైకి వెళ్ళకపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘మైకేల్’ వంటి సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దీంతో సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేయడంపైనే ఈమె శ్రద్ధ పెట్టింది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు 2021లో వచ్చిన ‘ది వైఫ్’ సినిమాతో దివ్యాంశ కౌశిక్ హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఇక 2022లో ‘రామారావు ఆన్ డ్యూటీ’లో రవితేజ సరసన కథానాయికగా నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు… తెలుగులో ఒక్క మజిలీ సినిమా ఒక్కటే బాగా సక్సెస్ అయ్యింది.. ఈమె ముస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత దివ్యాంశ కౌశిక్.. మోడల్‌గా కెరీర్ ఆరంభించారు. మోడల్‌గా ఎదిగేందుకు ఢిల్లీ నుంచి ముంబై మారారు. .
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివ్యాంశ తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కవ్విస్తూ ఉంటుంది. తాజాగా దివ్యాంశ అదిరిపోయే సిల్వర్ అవుట్ ఫిట్ లో కళ్ళు జిగేల్ మనే ఫోజులు ఇచ్చింది.. రెడ్ డ్రెస్సులో బరువైన ఎద సంపద ప్రదర్శిస్తూ దివ్యాంశ ఇస్తున్న ఫోజులు నెట్టింట దుమారం రేపుతున్నాయి. దివ్యాంశ కౌశిక్ స్లీవ్ లెస్ టాప్ లో తన మైండ్ బ్లోయింగ్ స్కిన్ టోన్ తో అదరహో అనిపిస్తోంది.. అంతగా దివ్యాంశ మెస్మరైజ్ చేస్తూ ఘాటైన ఫోజులతో రెచ్చిపోయింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..