Rajnikanth : ‘తలైవర్ 173 నుండి డైరెక్టర్ ఔట్.. రేసులోకి క్రేజీ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రంలో నటిస్తున్న ఆయన తన 173వ సినిమాను కూడా లైన్‌లో పెట్టారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక సంచలన మార్పు చోటు చేసుకున్నట్లు సమాచారం. తొలుత ‘తలైవర్ 173’ చిత్రానికి ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. రజనీకాంత్ కూడా సీబీ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి బయటకు రావడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
వినిపిస్తున్న సమాచారం ప్రకారం సిబి చక్రవర్తి స్థానంలో ‘ ఓ మై కడవులే ఫేమ్ అశ్వత్ మరిముత్తు పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అశ్వత్ మాట్లాడుతూ.. తాను ఇప్పటికే రజనీకాంత్‌కు ఒక అద్భుతమైన కథను వినిపించానని అది సూపర్ స్టార్‌కి బాగా నచ్చిందని వెల్లడించారు. అశ్వత్ మేకింగ్ స్టైల్ మరియు ఆయన చెప్పిన కథలోని కొత్తదనం రజనీని ఆకట్టుకోవడంతో ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈ మార్పుపై చిత్ర యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితేఅశ్వత్ మరిముత్తు మరియు రజనీకాంత్ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!