కోలివుడ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ గురించి పరిచయం అక్కర్లేదు. గతంలో ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. చెప్పాలి అంటే ఈ మూవీతోనే ప్రదీప్ రంగనాథన్‌కు యూత్ లో తిరుగులేని క్రేజ్, గుర్తింపు వచ్చింది. ఇప్పుడీ హీరో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అంటూ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు.…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ లోను సత్తా చాటుతుంది. రెండు భాషల ఇండస్ట్రీలలో ఈ భామకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆ కుర్ర హీరోయిన్ ఎవరో కాదు మీనాక్షి చౌదరి, ఇచట వాహనములు నిలపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి తక్కువ కాలంలో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ సుపర్ స్టార్ మహేశ్ బాబు తో గుంటూరు కారం లో మెప్పించింది. ఇక విక్టరీ…