Kurnool: కర్నూలు జిల్లా కూటమిలో చల్లారని మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool: కర్నూలు జిల్లా కూటమిలో మంటలు చల్లారడం లేదు. కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన మద్దతుతో మురహరి రెడ్డి నామినేషన్ వేశారు. జయనాగేశ్వర్‌రెడ్డి బీజేపీకి ఓట్లు ఎక్కడ ఉన్నాయని అవమానించారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. కూటమి నేతల తీరుతో కేడర్ అయోమయ స్థితిలో పడింది.
Read Also: Ayodhya: అయోధ్య వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్..
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
మరోవైపు రేపు లేదా ఈ నెల 25న మంత్రాలయం బీజేపీ అభ్యర్థిగా మేరీమాత అనే దళిత మహిళతో నామినేషన్ వేయించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థిగా రాఘవేందర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా బాలనాగిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ దళిత మహిళను పోటీ చేయించి బీజేపీ సత్తా చూపిస్తామని పురుషోత్తం రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. టీడీపీ, బీజేపీ పక్షాల మధ్య వైరుధ్యం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మిగనూరులో చంద్రబాబు ప్రజాగళం సభకు బీజేపీ నేతలను ఆహ్వానించకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?