Devineni Chandrasekhar Rao: మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంట విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devineni Chandrasekhar Rao: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట విషాదం నెలకొంది.. దేవినేని ఉమ సోదరుడు దేవినేని చంద్రశేఖరరావు కన్నుమూశారు.. ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న దేవినేని చంద్రశేఖర్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతిచెందారు.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు చంద్రశేఖర్.. దీంతో.. మూడురోజులుగా హైదరాబాద్ లోనే ఉండే తన సోదరుడి బాగోగులను చూస్తు వచ్చారు దేవినేని ఉమ.. అయితే, ఈ రోజు తెల్లవారుజామున చంద్రశేఖర్‌రావు కన్నుమూయడంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.. ఇక, ఈ రోజు ఉదయం 8 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి కంచికచర్లకు చంద్రశేఖర్ పార్థివదేహాన్ని తరలించారు కుటుంబ సభ్యులు.. దేవినేని చంద్రశేఖరరావు మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం కంచికర్లలో చంద్రశేఖర్ రావు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తు్న్నారు.
Read Also: Paytm : మీరు పేటీఎం మనీతో షేర్లు కొన్నారా? అయితే మీకు షాక్ తప్పదు
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!