Dy CM Narayana Swamy: చంద్రబాబు, పవన్‌పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dy CM Narayana Swamy: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం పెద్ద దళితవాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ దేశానికి ఏమీ సేవ చేయలేదని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదని పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలుసుకున్నాడని నారాయణ స్వామి అన్నారు. పవన్ కల్యాణ్ గతంలో చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిట్టాడని.. ఇద్దరు ఒకరికొకరు తిట్టుకున్న వాళ్లే ఇప్పుడు ఒక్కటొయ్యారన్నారు. ఇక్కడ జరిగిందాన్ని వీడియో తీసి పెడితే పవన్ కల్యాణ్, చంద్రబాబు పకపక నవ్వుకునేదన్నారు. వారు ప్రజలను రెచ్చగొడుతున్నారని.. తాను పూలమాల వేసుకునేందుకు కాదు.. చెప్పు దెబ్బలు తీసుకునే దానికి కూడా తాను రెడీ అన్నారు. తాను తప్పు చేయననని.. ఎవరి దగ్గర డబ్బు తీసుకోనన్నారు.
Read Also: Komatireddy venkat reddy: పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దు
Also Read
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
బుధవారం డిప్యూటీ సీఎంకు కార్వేటినగరంలో నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే. ఓ మహిళ తమకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తానన్నారని కాలీ ఇంతవరకు ఇవ్వలేదని మండిపడింది. ఇక, మా వీధిలో త్రాగునీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. మా వీధిలో మురికి కాలువలో మురికి నీరు అస్తవ్యస్తంగా ఉంది.. ఎవరికీ చెప్పినా పట్టించుకునే వారు లేరన్నా రు.. ఇలా సమస్యలు చెబుతూ.. డిప్యూటీ సీఎం నారాయణస్వా మితో హేమలత అనే మహిళ వాగ్వాదానికి దిగింది.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయిం ది.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఆ మహిళ వెనక్కి తగ్గకుండా వాగ్వాదానికి దిగారు. కాగా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నా రు సీఎం వైఎస్ జగన్.. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పర్య టించడం .. తాము అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన అభివృ ద్ధి గురించి చెప్పడం.. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.. ఎమ్మెల్సీ ఎన్ని కలు.. ఇతర కార్యక్రమాలతో కొన్ని రోజులు ఈ కార్యక్రమానికి బ్రేక్‌లు పడగా.. మళ్లీ నిర్వ హించాలనే ఈ మధ్యే ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!