DC vs KKR: ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు రెండింటికీ కీలకం కానుంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆప్స్ చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా విజయం సాధించి ప్లేఆప్స్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ భారీ పోటీ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఇక నేడు జరగబోయే ఇరుజట్ల ఆటగాళ్ల ప్లేయింగ్ XI ఇలా లిస్ట్ ఇలా ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI:
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రే రస్సెల్, రోవ్‌మన్ పోవెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్స్:
మనీష్ పాండే, లవ్నిత్ సిసోడియా, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరా, రామనదీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI:
ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముకేశ్ కుమార్
ఇంపాక్ట్ ప్లేయర్స్:
అశుతోష్ శర్మ, జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్, త్రిపురాన విజయ్, సమీర్ రిజ్వీ, డొనోవన్