Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్‌కు 23 ఏళ్లు.. ఛాలెంజింగ్‌గా మారిన ఆ కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడి నేటికి 23 ఏళ్ళు పూర్తైంది. 23 ఏళ్లు పూర్తి కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి కమిషనరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. సైబరాబాద్ కమిషనరేట్ 24వ ఏడాదిలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు సంఖ్య పెరుగుతున్నాయని.. సైబర్ క్రైమ్స్ ప్రస్తుత రోజుల్లో ఛాలెంజ్ గా మారాయన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని తెలిపారు. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా సైబరాబాద్ కమిషనరేట్‌కు మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయని.. యుద్ధంలో చనిపోయే వారి సంఖ్య కన్నా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా మారిందన్నారు.
READ MORE: Turkey Video: టర్కీ పార్లమెంట్లో ఫైటింగ్.. కొట్టుకున్న అధికార-విపక్ష ఎంపీలు
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
“నగరంలో శాంతిభద్రతలు కాపాడటంలో సైబరాబాద్ కమిషనరేట్ కీలకంగా మారింది.. లక్షల మంది నగరానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు.. వలస వచ్చిన వారికి నిరంతరం రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు సిబ్బంది పై ఉంది.. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ వంటి ప్రముఖ సంస్థలు ఎక్కువగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నాయి.. భద్రతను కాపాడే విధంగా పోలీసులు వ్యవహరించాలి.. నా కంటే ముందు ఇక్కడ 9 మంది కమీషనర్లుగా పనిచేశారు.. త్వరలోనే వారందరినీ కలిసి కమిషనరేట్ అభివృద్ధికి సూచనలు తీసుకుంటాం..” అని సీపీ రమేశ్‌రెడ్డి వెల్లడించారు.
READ MORE: Babar Azam: ఇలా ఉన్నారేంట్రా? బాబర్‌పై లైవ్ టీవీలో పందేలు!.. ఘోరంగా అవమానించిన పాక్ మాజీ ప్లేయర్స్..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?