CP Press Meet: పిరమిడ్ స్కీం పేరుతో స్కామ్.. అమాయకులే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యూ నెట్ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్నారు అని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పీరమిడ్ స్కీమ్ పేరుతో బోగస్ కంపనీ తో అమాయకులను టార్గెట్ చేశారన్నారు. ఇటీవల ప్రమాదానికి గురైన.. స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఈవీ అయింపర్ అనే బోగస్ కంపనీ నడుస్తుంది.. రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 20 వేల నుంచి రూ. 60 వేలకు ఆదాయం వస్తుందని అమాయకులను నమ్మిస్తున్నారు అని సీపీ ఆనంద్ అన్నారు.
Also Read : Srikanth Addala: ‘నారప్ప’ డైరెక్టర్.. ‘అఖండ’ విశ్వరూపం.. PK తోనా..?
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
ఇది గొలుసు కట్టు పద్దతిలో అమాయకులను మోసం చేస్తున్నారు అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. 159 మంది బాధితులు దాదాపు రూ. 3 కోట్లుకు పైగా డబ్బును పోగొట్టుకున్నారు అని సీపీ తెలిపారు. క్యూ నెట్ స్కామ్ పై సీసీఎస్ పోలీసులు ఒకవైపు.. మరో వైపు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది అని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా క్యూట్ నెట్ నడిపిస్తున్న రాజేష్ కన్నాను మొట్టమొదటి సరిగా అరెస్ట్ చేశాము అని ఆయన అన్నారు.
Also Read : Balineni Srinivasa Reddy: చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
35 బ్యాంక్ అకౌంట్లు.. రూ. 54 కోట్లు నగదును ఫ్రీజ్ చేశాము అని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ చెప్పారు. సూపర్ మార్కెట్ స్కీం ద్వారా 44 మంది బాధితులను తాము గుర్తించాము అని అన్నారు. రూ. 25 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు లక్ష రూపాయలు వస్తుందని చెప్పి మోసం చేస్తున్నారు.. ఇలా రెండు మూడు నెలలు అమౌంట్ ఇచ్చి మరీ మాయం అయిపోతున్నారు.. దేశంలోనే వేయి కోట్ల బిజినెస్ చేసినట్లు గుర్తించాము అని సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు.
Also Read : Maharashtra: మహారాష్ట్ర సంక్షీర్ణంలో లుకలుకలు.. బీజేపీపై ఎమ్మెల్యేల అసంతృప్తి..?
ఆయుర్వేద మందుల పేరుతో ప్రాడక్ట్ ఇచ్చి చాలా రకాల మోసం చేస్తున్నారు.. పిరమిడ్ స్కీంపై తెలంగాణలో 2017 డైరెక్ట్ సెల్లింగ్ గైడెలెన్స్ ప్రకారం చట్ట విరుద్ధం..
స్వప్న లోక్ కాంప్లెక్స్ ప్రమాదంలో చనిపోయిన బాధితులు కూడా క్యూ నెట్ లో పెట్టి మోసపోయారు.. ప్రజలు ఇలాంటి మల్టిలెవల్ మార్కెటింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!