Supritha: ఆ నరకం చూడలేక చంపేయమన్నాను.. అనారోగ్యంపై సుప్రిత ఎమోషనల్ కామెంట్స్!
ఈమె ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కుమార్తెగా అందరికీ సుపరిచితురాలు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కెరీర్ ప్రారంభించిన ఈమె, ఇప్పుడు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సుప్రిత.. తాను ఎదుర్కొన్న తీవ్ర అనారోగ్య సమస్యల గురించి ఆవేదన వ్యక్తం చేసింది.
సుప్రిత మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్ వల్ల మానసిక ఒత్తిడికి లోనై, బరువు తగ్గాలనే ఆరాటంలో నా ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్న. రోజుకు 15 గంటల పాటు ఏమీ తినకుండా ఉండి, తిన్న ఒక్క పూట కూడా బిర్యానీ వంటి హెవీ ఫుడ్ తీసుకోవడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వెల్లడించింది. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై 15 రోజుల పాటు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. రోజుకు 15 సార్లు వాంతులు అవుతూ నీళ్లు తాగినా పడక నరకం అనుభవించా. ఒక దశలో ఆ బాధ భరించలేక నను చంపేయమని కోరుకున్నా’ అని ఆమె షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
Also Read
- Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
- Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
- Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత.. పెళ్లిపై తమన్నా క్లారిటీ..
ప్రస్తుతం కోలుకున్న సుప్రిత తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, మంచి స్క్రిప్ట్ దొరికితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోల చిత్రాలలో చెల్లెలి పాత్రలు వచ్చినా వదులుకోనని స్పష్టం చేసింది. అయితే, తనకు ఇష్టమైన విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేనిల సరసన మాత్రం సిస్టర్ పాత్రలు చేయడం కష్టమని ఆమె సరదాగా వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Supritha: ఆ నరకం చూడలేక చంపేయమన్నాను.. అనారోగ్యంపై సుప్రిత ఎమోషనల్ కామెంట్స్!
-
Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
-
PEDDI : పెద్ది థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్.. ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం ఫైట్
-
Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
-
Lakshmi Mittal: ఒకప్పుడు కాంక్రీట్ నేలపై నిద్రించిన లక్ష్మీ మిట్టల్.. నేడు రూ.2.37 లక్షల కోట్ల సంపదతో ఐపీఎల్ జట్టు ఓనర్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!