Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ వెర్సటైల్ నటి అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్‌ను గడుపుతోంది. ‘ఆల్ఫా’ చిత్రంతో రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, హారర్ మైథలాజికల్ వండర్ ‘తుంబాడ్’ సీక్వెల్‌లో అలియా ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తుంబాడ్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం చిత్రబృందం గత కొంతకాలంగా అగ్ర కథానాయికల పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆ పాత్ర కోసం అలియా భట్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో అలియా పోషించే పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథ మలుపు తిరగడానికి, సినిమాపై బలమైన ప్రభావం చూపడానికి ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే అలియా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీక్వెల్, మొదటి భాగం కంటే మరింత భయంకరంగా, ఉత్కంఠభరితంగా ఉండబోతోందట. అలియా లాంటి స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్టులో చేరడం సినిమాకు పాన్-ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ తీసుకురావడం ఖాయం. మైథాలజీ,హారర్ కలగలిపిన ఈ అడ్వెంచర్‌లో అలియా భట్ ఏ విధంగా మెప్పించబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!