CPI Narayana : ప్రధాని మోడీపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీని చంపిన గాడ్సే నోట నుండి పుట్టినోడే నరేంద్ర మోడీ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంలో 24 మంది మంత్రులు పైన లైంగిక దోపిడీ కేసులు ఉన్నాయని, దోపిడి పైన ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని పార్లమెంటును సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సీపీఐ నారాయణ. బీజేపీ నాయకులురా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కాలు వెంట్రుకల కూడా సరిపోరూ మీరూ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం పైన కుట్ర చేస్తుందని తరిమి కొట్టడానికి జాతీయం 17 పార్టీలు మొత్తం కలిసి పోరాటం చేస్తున్నామని ఆయన పేరుకున్నారు. దేశంలో అవినీతి ఎక్కువైపోయిందని అందువలన ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read : First Night: మొదటి రాత్రి పాలు ఎందుకు తాగుతారంటే..
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
అదానీ, అంబానితో మీకున్న సంబంధాలు ఏమిటని లోక్‌సభలో ప్రశ్నించినందుకు రాహుల్‌గాంధీపై వ్యూహాత్మాకంగానే కుట్ర చేశారని అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఆస్తులను అప్పగించింది, అమరులైన చరిత్ర ఉందన్నారు. అలాంటి కుటుంబంపై కక్షపూరితంగా కేసు నమోదు చేయడం, అవినీతి మెజిస్ట్రేట్‌తో తీర్పు చెప్పించడం జరిగిందన్నారు. దేశంలో అవినీతి ఎక్కువైపోయిందని అందువలన ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారీ, ముత్యాల యాదగిరి రెడ్డి, ఓరుగంటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Also Read : విరూపాక్ష కన్నా ముందు చేతబడుల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఇవే..
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!