BJP MP Janardhan Mishra: మద్యం సేవించండి, గుట్కా తినండి.. నీటి సంరక్షణపై బీజేపీ ఎంపీ చిట్కాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Janardhan Mishra: మధ్యప్రదేశ్ రేవా నియోజకవర్గానికి చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు జనార్దన్ మిశ్రా రేవాలో నీటి సంరక్షణపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. భూములు నీరు లేక ఎండిపోతున్నాయని, వాటిని కాపాడాలన్నారు. ఇదిలా ఉండగా.. మద్యం తాగండి, పొగాకు నమలండి, గంజాయి తాగండి.. కానీ నీటి ప్రాముఖ్యతను మాత్రం అర్థం చేసుకుండి అంటూ ఓ నీటి సంరక్షణ వర్క్‌షాప్‌లో అన్నారు. ఈ ప్రజాప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై విపక్షాలు మండిపడుతున్నాయి. నీటి ప్రాముఖ్యతను గురించి వెల్లడించే ముందు మీరు ఏదైనా చేయండి కానీ నీటిని కాపాడాలనే ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఏ ఆలయం ఎప్పుడు మూత.. మళ్లీ దర్శనాలు ఎప్పుడు..
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఆదివారం జిల్లాలోని రేవాస్ కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో నీటి సంరక్షణ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనార్దన్ మిశ్రా ఇలా వార్తల్లోకి ఎక్కడం ఇది మొదటిసారేం కాదు. ఆయన అనేక వింత ప్రకటనల ద్వారా వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన తన చేతులతో టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!