V. Hanumantha Rao : నన్ను కూడా గతంలో తిట్టారు.. అవమాన పరిచారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Senior Leader V hanumantha Rao react on Telangana Congress
రోజు రోజుకు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. పార్టీలో అంతర్గత అంశాలపై అధిష్టానం పిలిచి మాట్లాడాలన్నారు. అందరికీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఉందని, మర్రి శశిధర్ రెడ్డి ఆవేదన చెప్పాడని, దాన్ని అధిష్టానం సరిదిద్దాలని సూచించారు. అయితే.. నన్ను కూడా గతంలో తిట్టారు.. అవమాన పరిచారన్న హనుమంతరావు.. హైకమాండ్ ఆలోచనా చేయాలన్నారు. సమావేశాలు పెట్టి మాట్లాడే అవకాశం ఇస్తే… అక్కడ మాట్లాడ వచ్చని, మీటింగులు పెట్టకపోతే బయట మాట్లాడతారన్నారు. మునుగోడు లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించిన అభ్యర్ధిని పెడితే మంచిదని హనుమంతరావు హితవు పలికారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
Read Also : ఇవి తింటే.. అనారోగ్యం దరిచేరదు..
మునుగోడు ఎన్నికల తర్వాత మాట్లాడతానని, ఇంఛార్జి కూర్చోపెట్టి మాట్లాడాలన్నారు. ఇప్పుడు అది లేదని, కేసీ వేణుగోపాల్ టైం ఇవ్వడని, హైకమాండ్ పిలిచి మాట్లాడాలన్నారు. గుజరాత్ లో హత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తుల్ని వదిలేశారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఇదేం పద్దతని, వైకుంఠ రథం పై భగవద్గీత పెట్టొద్దు అంటాడు బండి సంజయ్.. ఏం మాట్లాడతారు సంజయ్.. ఇదేం పద్దతి.. నరేంద్ర మోడీ… ఇలాంటి ప్రెసిడెంట్ నీ ఎట్లా పెట్టావు రా బాబు.. ఇలాంటి మాటలు చూస్తే… భవిష్యత్తు తరాలు.. రాజకీయ నాయకులను అసహ్యానిచుకునే పరిస్థితి.. ఏం ఘనకార్యం చేశాడు అని పాదయాత్ర చేస్తున్నాడంటూ’ అని హనుమంతరావు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!