Mallikarjun Kharge: రాహుల్ పోరాటం ఫలించకపోతే ప్రజలకు కష్టాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడ్ న్యాయ యాత్ర ఫలించకపోతే ప్రజలకు కష్టాలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ‘న్యాయ్ సంకల్ప్ సమ్మేళన్’ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వానికి (PM Modi) వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు. దేశ ప్రజల కోసం రాహుల్ తీసుకున్న నిర్ణయం సాహసోహేతమైన నిర్ణయమని కీర్తించారు.
బీజేపీ జరిగిస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా రాహుల్ పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే రాహుల్ ఈ యాత్ర చేస్తున్నారని గుర్తుచేశారు. శీతాకాలంలో వాతావరణం అనుకూలించకపోయినా ప్రజల కోసం ముందుకు సాగిపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వకపోతే మాత్రం మోడీకి బానిసలుగా మిగిలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే విపక్ష నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. జార్ఖండ్‌లో బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు. మోడీ ఇచ్చే బూటకపు హామీలను ప్రజలు నమ్మొద్దని మల్లిఖార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఏందీ రా సామి ఇది.. ఐరన్ మ్యాన్ బ్రదర్ లా ఉన్నాడే…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!