Bihar: కాంగ్రెస్ అభ్యర్థి, తన కొడుకుపై ఫోక్సో కేసు.. కుమారుడి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని ససారాం పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్‌కు కష్టాలు చిక్కుల్లో పడ్డారు. మనోజ్, అతని కుమారుడు ఉజ్వల్ కుమార్‌తో సహా నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఓ మైనర్ బాలిక తండ్రి కైమూర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు 2024 ఏప్రిల్ 8న కుద్రా పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్ కుమారుడు ఉజ్వల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో మనోజ్‌రామ్‌ను కూడా నిందితులుగా చేర్చారు. కైమూర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు.
READ MORE: AP Elections 2024: చివరి రోజు ఏపీకి అగ్రనేతలు.. కడపకు రాహుల్.. తిరుపతికి నడ్డా..
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
మైనర్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురు మనోజ్ రామ్ కు చెందిన ఓ పాఠశాలలో చదువుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో మనోజ్, అతడి కుమారుడు బాలికను శారీరకంగా హింసించారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, మొబైల్ చాటింగ్, రికార్డింగ్, చిప్ లు ఉన్నాయని బాధితురాలి తండ్రి చెప్పారు. ఉజ్వల్ కుమార్, మనోజ్ కుమార్‌తో సహా మొత్తం నలుగురు వ్యక్తులు లైంగికంగా వేధించారని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనోజ్ రామ్, అతని కుమారుడు ఉజ్వల్ కుమార్ సహా నలుగురిని నిందితులుగా చేస్తూ కుద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!